స్టాక్ మార్కెట్లకు ఈరోజు కూడా లాభాలే

  • 431 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 168 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • నాలుగున్నర శాతం వరకు లాభపడ్డ పవర్ గ్రిడ్  కార్పొరేషన్ షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా లాభాలను నమోదు చేశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 431 పాయింట్లు లాభపడి 69,296కి చేరుకుంది. నిఫ్టీ 168 పాయింట్లు పెరిగి 20,855 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (4.46%), ఎన్టీపీసీ (3.89%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.31%), ఐసీఐసీఐ బ్యాంక్ (2.28%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.71%). 

టాప్ లూజర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ (-1.49%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.45%), బజాజ్ ఫైనాన్స్ (-0.74%), విప్రో (-0.74%), ఇన్ఫోసిస్ (-0.73%).

Stock Market
Sensex
Nifty

More Telugu News